ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం లో
ప్రచారం జోరు గా చేస్తన్న నూర్ బాషా 203/2019/బాజీ గారి సంఘ సభ్యులు ఈనెల 22/తారీకు సత్య సాయి జిల్లా ముది గుబ్బ లో జరుగబోయే రాష్ట్ర నూర్ బాషా కార్యవర్గ సమావేశం మరియు ఆత్మీయ సమ్మేళనం జరుగును ముఖ్య అతిధి గా రాష్ట్ర నూర్ బాషా ఏపీ అధ్యక్షులు ఎస్ ఎస్ బాజీ గారు పాల్గొని దూదేకుల సంగం బలోపేతం గురించి విద్యార్థుల రిజర్వేషన్ గురించి మన కులం వివాక్స గురించి చట్ట సభలో మనకు ఇంతవరకు ప్రాధాన్యత ఏ పార్టీఇవ్వలేదు సుమారు మన సామాజిక వర్గం 2000000/లక్షలు ఓటర్లు ఉంటే కేవలం రెండు లక్షలు మూడు లక్షలు ఓటర్లు మాత్రమే ప్రభుత్వాలు ఘనంకలు చూపుతున్నాయి వీటన్నిటి మీద బాజీ అన్న గారు వివరించేదరు కావున దూదేకుల సామజిక వర్గ సోదరులు సోదరిమనులు పాల్గొన వలిసిందిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు పాల్గొన్న వారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జె. మోదీన్ బాషా సత్య సాయి జిల్లా అధ్యక్షులు కె. జమాల్ బాషా సత్య సాయి జిల్లా ప్రధానకార్యదర్శి ల్. టోపీ సాబ్ జిల్లా ఉపాధ్యక్షుడు కె. ఊసేని పీర ధర్మవరం నియోజకవర్గం అధ్యక్షులు s. చిన్న ముస్తఫా ప్రచారం లో పాల్గొన్నారు
ముదిగుబ్బలో 22న రాష్ట్ర స్థాయి నూర్ బాషా ఆత్మీయ సమ్మేళనం: భారీ ప్రచారం
