అరికేర గురుకులంలో ఆర్డీవో మధుసూదన్ రెడ్డి ‘మెరుపు’ విచారణ: అధికారులపై తీవ్ర ఆగ్రహం!

కర్నూల్ జిల్లా పత్తికొండ రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ రెడ్డి వారు నిన్న జరిగిన విషయము పై ఆలూరు మండలం అరికేర  గురుకుల పాఠశాలకు వచ్చి ఈ రోజు ఉదయము నుంచి నిన్న జరిగిన సంఘటన పై గురుకూల పాఠశాలనందు పని చేసే ప్రతి ఒక్క అధికారిని ఒక్కొకరినీ ప్రిన్సిపాల్ వారి ఛాంబర్కి పిలిపించి dco వారితో పాటు విచారణ చేయడం జరిగినది ఉపాధ్యాయులు బాగుంటే పాఠశాల బాగుంటుంది మీరు ఎవ్వరు కూడా బాధ్యత తీసుకోకుండా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు అలాంటి ది మంచి ప్రధ్ధతి కాదు అని పత్తికొండ రెవెన్యూ డివిజనల్ వారు అందరికీ మీ నుంచి మంచి జరుగుతుంది అని చెప్తున్నారు మీరు అరికెర గురుకుల పాఠశాల నందు మీరు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు అని అందరిని మందలించడమే కాకుండా dco గీతా మేడమ్ వారికి కూడా దీని పై పూర్తి వివరాలు లతో పాటో గౌరవ కలెక్టరు వారికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగినది అలాగే పత్తికొండ రెవెన్యూ డివిజన్లో అధికారి మధుసూదన్ రెడ్డి గారు నేను కూడా పూర్తి అరికెర గురుకుల పాఠశాలలు జరిగిన విషయంపై పూర్తి నివేదికను గౌరవ రాజ శ్రీ కలెక్టర్ వారికి పంపిస్తాను అని తెలియజేయడమైనది ఈ విషయంపై ఆలూరు మండలం ఆలూరు తాలూకా ప్రజలు గౌరవ ఆర్డిఓ గారు న్యాయం చేస్తారని ఆశతో అభినందిస్తున్నారు.

Posted Under AP
Editor