కర్నూలు జిల్లా…
ఆలూరు మండలం అరికేరి గురుకుల పాఠశాలలో వంట మనుషులుగా మారిన ఉపాధ్యాయులు..
ఆలూరు మండలం అరికేరి అంబేద్కర్ గురుకల పాఠశాలలో గాడి తప్పిన విద్యార్థులు….
వంట మనుషులు రాకపోవడంతో ఉపాధ్యాయులు అష్ట కష్టాలు పడుతున్నారు…
పిల్లలకు వారే అన్నం వండి వడ్డిస్తున్నారు..
విద్యార్థులు హాస్టల్లో మద్యం సిగరెట్స్ తాగుతూ హంగామా….
ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన..
పట్టించుకోని ఇన్చార్జి ప్రిన్సిపాల్..
జిల్లా అధికారులకు ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్…
