ఈరోజు అనగా 2-3-2025 తేదీన ధర్మవరం డిఎస్పీ, Hemanth kumar గారి ఆధ్వర్యంలో ధర్మవరం 2tn ps యందు పిఎ యందు రౌడీషీటర్స్ మరియు సస్పెక్ట్స్ షీట్స్ కలిగి ఉన్నవారికి కౌన్సిలింగ్ నిర్వహించి జన జీవనానికి ఆటంకం కలిగించిన , ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడిన, అసాంఘిక కార్యక్రమాలు కు ప్రేరేపించిన వాటియందు పాల్గొనిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొనబడును ,అదేవిధంగా ఎవరినైనా భయబ్రాంతులకు గురి చేసిన హెచ్చరించడం అయినది మరియు వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొన బడను.sdpo Dharmavaram.
ధర్మవరం డిఎస్పీ, Hemanth kumar గారి ఆధ్వర్యంలో ధర్మవరం 2tn ps యందు పిఎ యందు రౌడీషీటర్స్ మరియు సస్పెక్ట్స్ షీట్స్ కలిగి ఉన్నవారికి కౌన్సిలింగ్..
