- జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసుల దాడులు
తాడిపత్రి రంగ న్యూస్
తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ పర్యవేక్షణలో అర్బన్ సి.ఐ సాయి ప్రసాద్ తన సిబ్బంది వెళ్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో తనిఖీలు చేశారు. తాడిపత్రి పట్టణానికి చెందిన అన్వర్ బాషా సదరు లాడ్జిలో మట్కా రాస్తూ పట్టుబడ్డాడు. ఇతని నుండీ రూ. 1.30 లక్షల నగదు మరియు మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నారు.
