మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అందిచడం జరిగింది. GMR Old స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అధ్యక్షలు బాలసుబ్రమణ్యం, కార్యదర్శి ప్రేమకుమార్ లు చెక్ ను అందించారు.గ్రూప్ సభ్యుల క్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం సంతోషం అని సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ గొప్ప సంకల్ప్తానికి కారణమైన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
మదనపల్లి జీఎమ్ ఆర్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం తరపున విజయవాడ వరదభాధితుల సహాయర్తం గ్రూప్ సభ్యుల సహకారంతో వసూలు చేసిన రూ 3.50లక్షలు మరియు తిరుపతి సత్యన్న సేన వసూలు చేసిన మొత్తం రూ 10 లక్షల చెక్ ను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అందిచడం జరిగింది.
