బిజీ కొత్తూరు మొండికుంట జాతీయ రహదారి మధ్యలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు…

బిజీ కొత్తూరు మొండికుంట జాతీయ రహదారి మధ్యలో రోడ్డు ప్రమాదం..

అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు…

అశ్వపురం మండలం బిజీ కొత్తూరు మొండికుంట జాతీయ రహదారి మధ్యలో అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా గుద్దుకున్న సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బిజీ కొత్తూరు గ్రామానికి చెందిన తిరుపతి రడ్డి మధుసూదన్ రెడ్డి

పాల్వంచ పట్నానికి చెందిన ఈశ్వర్ ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 అంబులెన్స్ వాహనంలో ఎక్కించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted Under AP
Editor