విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రాష్ట్ర అప్పులు మరియు ఆస్తులు కూడా పెట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు అలాగే స్టాంప్ పేపర్ పై తమ హామీలను రాసి ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు రౌడీయిజం లేని రాష్ట్రం తీసుకువస్తానని తాను స్టాంప్ పేపర్ పై రాసిస్తానని ఆయన ఈ విధంగా ప్రకటించారు యువతకు తమ పార్టీ పెద్దపేట వేస్తుందని మరియు యువతకు ఉద్యోగ కల్పన కల్పిస్తానని ధరలు తగ్గిస్తానని మా యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశం
రాజకీయ పార్టీలకు సవాల్ విసిరిన జేడీ లక్ష్మీనారాయణ…
