కేటీఆర్ ఫ్లయింగ్ కిస్.. ఎవరికి పెట్టాడో తెలుసా.. నెట్టింట వైరల్..
ఫ్లయింగ్ కిస్.. మూడు రోజులుగా ఈ అంశం అటు టీవీలు, పత్రికలతోపాటు, ఇటు సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తోంది. ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా నిర్వహించిన చర్చలో మాట్లాడిన రాహుల్ మహిళా మంత్రి స్మృతి ఇరానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని బీజేపీ….










