Category: TELANGANA

హైదరాబాద్ లో జనాలకి 5జి అందుబాటులోకి తెచ్చిన జియో

దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, వారణాసి, కోల్ కతా, ఢిల్లీ, నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ పట్టణాల్లోని కస్టమర్లు మై జియో యాప్ లో ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 5జీ నెట్ వర్క్ కు కనెక్ట్….

తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ

తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ గాంధీ ముగింపు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో చాలా మందితో మాట్లాడానని, రాష్ట్ర ప్రజలను….

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనేతలు ప్రమేయం ఉందనీ, ఈ ముగ్గురి మధ్య వివాదాల నేపథ్యంలో కొందరు మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలుస్తోంది…..

జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ

జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిందని , జగన్ సీఎం అయ్యాక షర్మిలను పక్కన పెట్టాడని , ఆ కోపం తోనే జగన్ కు దూరంగా షర్మిల ఉంటుందని ఇలా అనేక రకాల వార్తలు….

కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ గురించి ఊసే ఎత్తడం లేదంటూ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం బాగుపడాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటూ కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధాని….

కేసీఆర్ ఫోకస్ రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై..?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పేయాలని తెగ ఆరాటపడుతున్నారు. అందుకే.. దసరా పండుగ నాడే టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఇంతలో మునుగోడు….

కేటీఆర్ పై నెటిజన్లు ప్రశంసలు..

మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకులలో మంత్రి కేటీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే.. కేటీఆర్ ఇరవై సంవత్సరాల్లో….

ఆర్టీసీ బస్సు – కారు ఢీ, నలుగురు మృత్యువాత

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్‌ మండలం కన్సాన్‌పల్లి వద్ద నాందేడ్‌ – అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు – కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పొగమంచు….

కాంగ్రెస్ పార్టీ రేవంత్ మీదనే ఎన్నో ఆశలు

రేవంత్ రెడ్డి… ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక దిక్కు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ మీదనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికో తీసుకెళ్తాడని అంతా….

మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్

మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేటీఆర్ నాస్తికుడు, అందుకే వినాయక నిమజ్జనాలకు ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. బుధవారం బీజేపీ నేతలతో కలిసి ఆయన ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు…..