Category: SPORTS

భారత జట్టు ‘చోకర్స్’ అంటూ జట్టుపై విమర్శలు

భారత జట్టు మరోసారి ఐసీసీ టోర్నమెంట్లో బొక్కబోర్లా పడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాణించిన టీమిండియా.. ప్రపంచకప్ సెమీస్‌లో పేలవమైన ఆటతీరుతో ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరే ఛేదించేశారు. ఇద్దరూ….

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ మూడ్‌లో ఉన్న ఫ్యాన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావడంతో మరింత ఆనందలో మునిగిపోయారు. 2023 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబర్ 23న….

భారత జట్టుకు గడ్డుకాలం…కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి..

భారత జట్టుకు గడ్డుకాలం నడుస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లున్నప్పటికీ ముఖ్యమైన సమయాల్లో వాళ్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు ఎలాంటి పెద్ద టోర్నమెంట్లనూ గెలవలేకపోతోంది. ఆసియా కప్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించినా ట్రోఫీ నెగ్గలేదు. అలాగే ప్రపంచకప్‌లో కోహ్లీ, సూర్యకుమార్ ఇద్దరూ అదరగొట్టినా ఫైనల్….

భారత వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా వ్యంగ్యాస్త్రాలు

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ పేరు ప్రస్తావించకుండా బీసీసీఐకి చురకలంటించాడు. బిలియన్ డాలర్స్ లీగ్ క్రికెటర్ల కంటే పాకిస్థాన్ ఆటగాళ్లు ఎంతో నమయంటూ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌తో….