Category: National

మైనింగ్ లీజు వ్యవహారంలో జార్ఖండ్ CM హేమంత్ కు సుప్రీంకోర్టు భారీ ఊరట

హేమంత్ సోరెన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకూ మునుపు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసాడు. అయితే మైనింగ్ లీజు వ్యవహారంలో ఇతనికి సుప్రీంకోర్టులో భారీ….

ట్రైన్‌లో ఏసీ అంతరాయంతో రైల్వే శాఖపై కన్స్యూమర్ కోర్టు ఆదేశాలు.

ప్రజలు తమకు అందాల్సిన సేవల్లో అంతరాయం నెలకొన్నప్పుడు కన్స్యూమర్‌ కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇప్పటి వరకు రైల్వేశాఖ సేవల్లో నెలకొన్న అంతరాయాలపై చాలా మంది కమిషన్‌ను ఆశ్రయించారు. తాజాగా మరో వృద్ధుడు దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ పనిచేయకపోవడంపై కన్స్యూమర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన….

కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు ఫలితం వెలువడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కోసం పోరాడిన….

శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు.

గుంటూరు కంకర గుంట గేటు సముపంలో రైల్వే ట్రాక్ పై అడ్డంగా ఇనుప రాడ్డును కట్టిన దుండగులు. శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు. రాడ్డు ను ముందుగా గుర్తించి రైలును నిలిపి వేసి రాడ్డు ను తొలగించిన సిబ్బంది…..

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్..

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్.. మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. ఇది దేశానికి నష్టదాయకం ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆరెస్ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంపదను కొద్ది….

ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.కాంకేర్‌ జిల్లాలోని సిక్సోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.జిల్లా రిజర్వ్….

సైనిక స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

సైనిక స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశం దేశవ్యాప్తంగా 33 స్కూళ్లలో మొత్తం 4786 సీట్లు దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 30   కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో….

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం అనంత, సత్యసాయి జిల్లాల నుంచి గుత్తా ప్రభాకర్ నాయుడు, అయ్యన్నగారి శ్రీనివాస్ హాజరు.. చెన్నై: ఐ.జే.యు. 10 వ ప్లీనరీ (జాతీయ మహాసభలు) శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభసభ 30….

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులివే…వివిధ రాష్ట్రాలలో అత్యధిక సెలవులు

  దీపావళి పండుగ ముగిసింది.. దాంతోపాటు ఈ ఏడాది అక్టోబర్‌ నెల కూడా మరో మూడు రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్నది. అక్టోబర్‌లో అధిక రోజులు బ్యాంకులు పని చేయలేదు. వచ్చే మంగళవారం నుంచి నవంబర్‌ నెల రానున్నది. వారాంతపు సెలవులతోపాటు పలు….

అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 294 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్‌….