ఆలయంలో చోరీ…

హిందూపురం;
హిందూపురం పట్టణ శివారులోని సడ్లపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో భారీ చోరీ గుర్తుతెలియని వ్యక్తులు సీసీ కెమెరాలు తొలగించి ఉండి పగలగొట్టి దొంగలించారు. హుండీలోని సుమారు లక్ష నగదు దొంగలించి, అక్కడి వస్తువులు దంచం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Posted Under AP
Editor