10 వేలు లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కిన హిందూపురం సీటీఓ కృష్ణవేణి
ఒక్కో వ్యాపారి నుంచి నెలసరి మామూళ్లు వసూలు చేస్తున్న సీటీఓ కృష్ణవేణి
సీటీఓ కృష్ణవేణి లంచావతారాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఓ చిరు వ్యాపారి
వ్యాపారులను బెదిరించి.. సీటీఓ డబ్బు వసూలు చేస్తున్నారని ఆగ్రహం
సీటీఓ కృష్ణవేణి పై కఠిన చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన హిందూపురం వ్యాపారులు
బాహాటంగానే లంచం డబ్బు వసూలు చేస్తున్న సీటీఓ కృష్ణవేణి
