నార్పల 3వ ఎంపీటీసీ స్వాతిలతా రెడ్డి (కాబోయే ఎంపీపీ), నార్పల 4వ ఎంపీటీసీ ప్రసన్నకుమారి తనను గెలిపించిన ప్రజల వద్దకు గడపగడపకూ వెళ్లి ఆత్మీయంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపించిన ఆధారణ, ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోనని, వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
