బద్వేల్ మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ గారిని మరియు రితీష్ రెడ్డి గారిని బద్వేల్ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన డాక్టర్ సోమేశుల దివ్య తేజ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, పలు అంశాలపై చర్చించారు.
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్ రెడ్డిలను కలిసిన బద్వేల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సోమేశుల దివ్య తేజ!
