పిట్టు హరి, age 33 yrs s/o P. గంగులప్ప, చెలిమి బావి వీధి ముదిగుబ్బ గ్రామం మరియు మండలం., అను వ్యక్తి 08.08.2026 వ తేదీ సాయంత్రం సుమారు 06.30 PM గంటల సమయంలో NTR సర్కిల్, ముదిగుబ్బ వద్ద మోటార్ సైకిల్ వెహికల్ No.AP39MF3094 ను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకుగాను Petty case No. 61/2026 U/sec 185 mv Act case, గా కేసు నమోదు చేసి ముద్దాయి పిట్టు హరి ని Hon’ble JSC court, kadiri ముందు హాజరుపరుచగా vide STC No. 2214/2026, 10 వేల రూపాయలు జరిమానా విధించడం అయినది.
ముదిగుబ్బలో డ్రంక్ అండ్ డ్రైవ్: వ్యక్తికి రూ.10 వేల జరిమానా
