వరుణ దేవా కరుణించు.. కర్నూలు జిల్లా హలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వర్షాలు కురవాలని రజక సంఘం మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో వాగులో గంగాదేవి కి పూజలు నిర్వహించి అనంతరం సంప్రదాయం ప్రకారం గాడిద లకు పెళ్లి చేసి మేళా తాళ లతో గూళ్యం పుర వీధుల్లో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
వరుణ దేవా కరుణించు.
