అనంతపురంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభ….

అనంతపురంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభ..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దిగ్విజయంగా రెండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం.. అభివృద్ధి.. సంక్షేమం పేరుతో అనంతపురం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిలోని కక్కలపల్లి రోడ్డులో ఉన్న నీలం రాజశేఖరరెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభ నిర్వహణ.. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు టి.జీ భరత్, రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, తదితరులు..

ఈ కార్యక్రమంలో అహుడా చైర్మన్ టిసి.వరుణ్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, ఏపీ వికలాంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గడిపూటి నారాయణస్వామి, ఏపీ వీర శైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఛైర్మన్ స్వప్న, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ కేశవరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, ఆరె కటిక వెల్ఫేర్ చైర్మన్ హరికృష్ణరావు, అనంతపురం మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లాపల్లవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఇంచార్జి ఆర్డీఓ రామ్మోహన్, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor