ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ మండలం లో సిపిఎం శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రజల మీద భారాన్ని తగ్గించాలని అలాగే ముదిగుబ్బలో హిందూ స్మశాన వాటిక గురించి Sir పారదర్శకంగా నిర్వహించాలని నాయకులు చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు కార్యదర్శి బాబ్జాన్ కో కన్వీనర్ టైలర్ ముస్తఫా పకీరప్ప ముజఫర్ ఫక్రుద్దీన్ రిక్షా ముస్తఫా రఫీ అల్లా బకాష్ తదితర నాయకులు పాల్గొన్నారు…
