ముదిగుబ్బ yes9 TV
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” అయిన సందర్బంగా వైసీపీ ర్యాలీ…
ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలం లోని కదిరి రోడ్డు లో ఉన్న పెట్రోల్ బంకు దగ్గర నుంచి ముదిగుబ్బ బస్టాండ్ కూడలి వరకు ఇందుకూరు నారాయణరెడ్డి అలాగే మండల కన్వీనర్ c v నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగం మహిళా నాయకురాలు,అలాగే వివిధ గ్రామాల సీనియర్ నాయకులు సర్పంచులు వైస్ సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
“చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” అయిన సందర్బంగా వైసీపీ ర్యాలీ…
