Latest Posts

ఉరవకొండలో రేపు ప్రభుత్వ పాఠశాలల ‘మండల టాపర్స్’ అభినందన సభ.. జయప్రదం చేయాలని యూటీఎఫ్ పిలుపు

రేపు అనగా ఆదివారం రోజున యు టి ఎఫ్ భవన్ ఉరవకొండ నందు జరగబోయే ప్రభుత్వ పాఠశాలల నందు ఉత్తమ ప్రతిభ కనబరచిన మండల టాపర్లుగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలలో నిలచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగును కావున యుటిఎఫ్ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
విందు : మధ్యాహ్నం 1.00 గంటకు
ఇట్లు
UTF ఉరవకొండ జోన్

Posted Under AP
Editor