మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ క్రషర్ మిషన్ను కూల్చేసిన హైడ్రా అధికారులు
కొత్వాల్ గూడలో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
అసెంబ్లీలో సైతం రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్పై ప్రశ్నించిన హరీష్ రావు
ప్రజల్లో వ్యతిరేకత రావడంతో చివరకు పొంగులేటిని ఒప్పించి కూల్చివేతకు సిద్ధపడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
