అనంతపురం కలెక్టరేట్ వద్ద బీసీల గర్జన: 5 కీలక డిమాండ్లతో భారత చైతన్య యువజన పార్టీ రిలే నిరాహార దీక్ష!

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

అనంతపురం లోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష దీక్షలు అనంతపూర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర మరియు మా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు చెప్పినటువంటి అయిదు డిమాండ్లు*
*నెరవేర్చాలని*
.

*ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాల్సిన ఐదు కీలక డిమాండ్లు*

*1.బీసీ రక్షణ చట్టం:* బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా “బీసీ రక్షణ చట్టాన్ని” వెంటనే అమలు చేయాలి

*2.అమరావతిలో భూమి:* రాజధాని అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు, ఇతర అవసరాల కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాలి

*3.సమగ్ర కులగణన:* రాష్ట్రంలో శాస్త్రీయ ప్రాతిపదికన సమగ్ర కులగణన చేపట్టి, బీసీల కచ్చితమైన జనాభా లెక్కలను తేల్చాలి

*44% రిజర్వేషన్లు:* విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

*5.బీసీ కార్పొరేషన్లకు నిధులు:* నిర్వీర్యం చేయబడిన బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి, బీసీ యువతకు స్వయం ఉపాధి
ఈ కార్యక్రమంలోరాయదుర్గం BCY PARTY యువనాయకులు హనుమంతయాదవ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బెస్త పవన్ కుమార్ మరి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామ్మోహన్ యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సురేష్ యాదవ్ గారు మరియు ధర్మవరం అనిల్ ఉరవకొండ మహిళా విభాగం లక్ష్మీ గారు
Aisf, nsui, cpi,sc,,st అదేవిధంగా వివిధ సంఘాల మద్దతు తెలియజేశాయి

Posted Under AP
Editor