ఆదిపురుష్ కోసం గ్రాఫిక్ వండర్ ను తీర్చిదిద్దుతున్నట్టు ప్రకటించింది కృతి సనన్
ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు మొదలయ్యాయో, అంతకంటే ఎక్కువ విమర్శలు సైతం వినిపించాయి. హనుమంతుడు పాత్రధారికి లెదర్ దుస్తులు వేయడం, రావణాసురుడికి వింత వాహనాన్ని కట్టబెట్టడం లాంటి విషయాల్లో తీవ్ర అభ్యంతరాలు….










