విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపులు: వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు
సంక్రాంతి సెలవుల అనంతరం సొంత ఊర్ల నుండి హైదరాబాద్కు తిరిగి వస్తున్న ప్రయాణికులతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) రద్దీగా మారింది. గత ఐదు రోజుల్లోనే ఈ మార్గంలో సుమారు 3.04 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. ప్రస్తుతం రహదారిపై కొనసాగుతున్న….










