నవంబర్లో బ్యాంకులకు సెలవులివే…వివిధ రాష్ట్రాలలో అత్యధిక సెలవులు
దీపావళి పండుగ ముగిసింది.. దాంతోపాటు ఈ ఏడాది అక్టోబర్ నెల కూడా మరో మూడు రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్నది. అక్టోబర్లో అధిక రోజులు బ్యాంకులు పని చేయలేదు. వచ్చే మంగళవారం నుంచి నవంబర్ నెల రానున్నది. వారాంతపు సెలవులతోపాటు పలు….









