టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్.. అద్భుతమే చేశాడు
శనివారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుతమే చేశాడు. తొలి సెంచరీనే డబుల్‌గా మలచి అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా 126 బంతుల్లోనే ద్విశతకం చేసిన ఆటగాడిగా రికార్డు దక్కించుకున్నాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల….










