ఎస్ఐఆర్ వేగవంతం చేయాలి:జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ ఆదేశం
అనంతపురం, జూలై 3: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆర్టీవో కార్యాలయం పరిధిలోని పోలింగ్….










