రేవంత్ సర్కారుకు కేంద్రం మరో గుడ్‌న్యూస్..
కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుకు మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రీజినల్ రింగ్‌రోడ్డు(RRR) దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మంగళవారం….










