Latest Posts

చైనా చేతికి భారత కీలక సమాచారం..

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే….

హైదరాబాద్ ట్రాఫిక్ కు ‘దుబాయ్’ పరిష్కారం.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా ఉండే ఐదు ప్రాంతాలను అధికారులు ఇందుకు ఎంపిక చేశారు.. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో దాదాపు 39 కిలోమీటర్ల మేర సొరంగం లాగా టన్నెల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది…..

వారం రోజుల్లో మరో రెండు గ్యారంటీలు..

వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తామని ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. రూ.4 వేల కోట్ల అభివృద్ధి….

AP

చెల్లి షర్మిలను అరెస్ట్ చేయించిన సీఎం జగన్…

జగన్ తో రాజకీయంగా విభేదించిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అందుకొని సోదరుడిపైనే ఆమె కత్తులు దూస్తున్నారు. ఏపీలో వైసిపి పతనంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఆరోపణలు….

AP

ఏపీలో కండోమ్ రాజకీయాలు..!

తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం అందిస్తామని టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా కండోమ్ ప్యాకెట్లను టిడిపి నేతలు పంచుతున్నట్లు వైసీపీ సోషల్….

రైతులపై మరోమారు టియర్ గ్యాస్ ప్రయోగం..

కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన క్రమంలో రైతులు ఢిల్లీ చలోకు యత్నించారు. దీంతో పంజాబ్-హర్యానా సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఖనౌరీ సరిహద్దు వద్ద భద్రతా బలగాల చేతిలో ఒకరైతు మరణించినట్లు రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ….

మేడారం జాతర ప్రారంభం.. ప్రధాని ఆసక్తికర ట్వీట్..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా సమ్మక్క సారమ్మ జాతర ప్రాశస్త్యం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. బుధవారం సారలమ్మ గద్దె పైకి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ” గిరిజనులు జరుపుకునే అతిపెద్ద పండుగ మేడారం జాతర….

కోస్గి సభలో రేవంత్ కీలక ప్రకటన..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తన కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లారు. బుధవారం కోస్గి ప్రాంతంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500….

AP

టిడిపిలోకి మంత్రి గుమ్మనూరు జయరాం..?

గత ఎన్నికల ముందు టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు.తెలుగుదేశం పార్టీలో జడ్పిటిసి గా ఉండేవారు. వైసీపీలోకి మారిన తరువాత ఆలూరు టికెట్ను దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. విస్తరణలో సైతం కొనసాగుతున్న ఇద్దరు మంత్రుల్లో గుమ్మనూరు….

AP

వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై..

వైసీపీకి మరో ఎంపీ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఇప్పటికే వరుస ఎంపీలు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్న కొలదీ ఎంపీలతో పాటు కీలక నాయకులు పార్టీని వీడుతుండడం అధికార పార్టీలో కలవరానికి కారణమవుతోంది. ఎంపీ….