భారత్ భారీగా ఆయుధాల కొనుగోలు.. మోదీ సర్కార్ ఏదో చేస్తోంది..!
భారత్, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్‌లో అల్లకల్లోలం కొనసాగుతోంది. మొన్నటి పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ మద్దతుదారుల గెలిచారు. కానీ నవజాజ్‌షరీఫ్, భుట్టోవాళ్ల పార్టీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. దీంతో సివిల్ వార్ తప్పదన్న….










