రానా నాయుడు సీక్వెల్ రెడీ..! మరి రిలీజ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఈ పేరుకు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. కామెడీ, ఎమోషనల్ నటనతో వెంకటేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వెంకటేష్ సినిమా అంటే భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు, కడుపుబ్బా….










