Latest Posts

AP

యూటర్న్ తీసుకున్న జగన్..!

ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంగ్రామం.. వెన్నుపోటుకు, కత్తిపోటుకు కేరాఫ్ అడ్రస్.. అదే రాజకీయ రంగస్థలం. అందులో ఏమైనా పాజిబులే.. ఒకరికేమో.. ఆ ఇద్దరూ మిత్రులే.. ఆ ఇద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ఇది.. ప్రస్తుతం కేంద్రంతో ముడిపడి ఉన్న ఏపీ….

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా..!

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయనను స్పీకర్‌గా ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీర్మానం పెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌తోపాటు పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు.   అటు ఇండియా కూటమి తరపున కె. సురేష్ పేరును ఉద్ధవ్‌థాక్రే వర్గం ఎంపీ….

ఫోన్ ట్యాపింగ్ కేసు, కీలక ఆధారాలు సమర్పించిన సిట్..!

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ కేసు సంబంధించిన కీలక ఆధారాలను మొత్తం మూడు బాక్సుల్లో న్యాయస్థానానికి సమర్పించారు దర్యాప్తు అధికారులు. అంతేకాదు మూడో ఛార్జిషీటును దాఖలు చేసింది. దర్యాప్తు అధికారి న్యాయస్థానానికి సమర్పించిన ఆధారాల్లో సీడీలు,….

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టెన్షన్ మొదలైందా..?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టెన్షన్ మొదలైందా? పార్టీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను ఎందుకు ఆపలేకపోతున్నారు? మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతోనే భేటీ ఎందుకు? ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎలాంటి అభయం ఇచ్చారు? భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి పంపించేశారా? మరి కేడర్‌ను….

AP

క్యూ ఆర్ కోడ్‌తో డిప్యూటీ సీఎంకు సలహాలు..

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపాలనలో వినూత్న మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల వద్దకే వెళ్లి మరి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏపీలోని గ్రామాల రూపు….

AP

జగన్ బెంగళూరు టూర్ రహస్యమేంటి..?

ఎన్నికల్లో దారుణ ఓటమి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. మరోవైపు ఎప్పుడు ఏ బాంబ్‌ పేలుస్తుందో తెలియని కూటమి ప్రభుత్వం. మొత్తంగా చూస్తే ముందు నుయ్యి.. వెనక….

తొలి వర్షానికి రామమందిరం పైకప్పు లీక్..!

అయోధ్య రామమందిరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ గుడి నిర్మాణానికి వేర్వేరు ప్రాంతాల నుంచి మెటీరియల్‌ను తెప్పించారు. అవన్నీ నిర్మాణంలో వినియోగించారు. ఆఘుమేఘాల మీద వేగంగా పనులు చేయించారు. ఎంతో ఘనంగా దీన్ని ప్రారంభించారు. కాలం మారింది.. వింటర్, సమ్మర్….

రోజురోజుకి కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది..?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. రోజురోజుకి కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. ముందు ముందు ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యేలా ఉంది. కారు పార్టీపై కారు మబ్బులు కమ్మేస్తున్నా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో చలనం….

ఆపరేషన్ ఆకర్ష్‌లో స్పీడు పెంచిన కాంగ్రెస్..!

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి…..

AP

వాలంటీర్లకు ఏపీ సర్కార్ భారీ షాక్.. !

ఏపీలో వాలంటీర్లకు ఇవాళ భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో దాదాపు 2.67 లక్షల మంది వాలంటీర్లను గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో 5 వేల జీతానికి నియమించింది. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మించి పోయి పథకాల లబ్దిదారుల….