Latest Posts

కవితకు మరోసారి చుక్కెదురు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం మరో వారం రోజులు పొడిగించింది. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌….

AP

ఏపీలో పథకాలకు బ్రేక్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!

ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధుల్నివారి ఖాతాల్లో జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ విచారణ జరిగింది. ఈసీ ఉత్తర్వులు రద్దు….

AP

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై జగన్ సంచలన కామెంట్స్..

ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈసారి జగన్‌ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు….

కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం..

ప్రస్తుతం లిక్కర్ పాలసీ కేసులో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో కేజ్రీవాల్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా NIA విచారణకు ఆదేశించారు.  ….

అబద్ధమని నిరూపిస్తే తెల్లారేసరికి రాజీనామా చేస్తా: కేటీఆర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే తెల్లారేసరికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. సోమవారం సిరిసిల్లలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు…..

రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..

సార్వత్రిక ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటుగా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ నుంచి అనుమతులు తీసుకుని ప్రభుత్వం నిధులు….

AP

పవన్ గురించి నాలుగు ముక్కల్లో చిరంజీవి, స్పెషల్ వీడియో..

ఆంధ్రప్రదేశ్‌లో మరో వారంలో రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. పవన్‌కల్యాణ్ కూటమి తరపున పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయన తరపున కుటుంబ సభ్యులు అంతా ప్రచారానికి వచ్చారు.   నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్ రోడ్….

AP

ఓటరు స్లిప్పుల్లో ఈ మార్పు గమనించారా ? క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే..

ఇంకా ఆరు రోజులే. ఆరంటే ఆరే రోజుల్లో ఏపీలో ఓట్ల పండుగ జరగనుంది. అదేనండి.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మరో ఆరు రోజుల్లో జరగనున్నాయి. నాలుగు రోజుల్లో ప్రచారాలకు తెరపడనుంది. ఇక ఉద్యోగాలు, పనుల నిమిత్తం సొంతఊర్లకు దూరంగా ఉంటున్నవారంతా ఓట్ల….

AP

బిజీ కొత్తూరు మొండికుంట జాతీయ రహదారి మధ్యలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు…

బిజీ కొత్తూరు మొండికుంట జాతీయ రహదారి మధ్యలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు… అశ్వపురం మండలం బిజీ కొత్తూరు మొండికుంట జాతీయ రహదారి మధ్యలో అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా గుద్దుకున్న సంఘటన సోమవారం సాయంత్రం….

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్.. బెయిల్ రిజెక్ట్..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై నేడు తీర్పు వెలువడింది. సీబీఐ, ఈడీ పెట్టిన కేసుల్లో కీలక నిందితురాలిగా ఉన్న కవిత బెయిల్ పై రౌస్ అవెన్యూ ప్రత్యేక….