మూసీ కోసం రూ.10వేల కోట్లు కేటాయించండి.. కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వినతి..
దేశంలోని మహా నగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్‌లో మెట్రో కనెక్టవిటీ తక్కువగా ఉందని… ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్-II కింద ఆరు కారిడార్లను గుర్తించామని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇందులో కారిడార్ -IV:….










