వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ‘ఉస్మానియా ఆసుపత్రి’.. 31న శంకుస్థాపన..
వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ‘ఉస్మానియా ఆసుపత్రి’ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కోట్ల మంది ప్రజల కోసం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మాణం కాబోతోంది. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు.. రెండు ఫ్లోర్లలో సెల్లార్….










