Latest Posts

AP

అనంత బాలొత్సవ న్యాయనిర్ణేతలకు  చిరు మెమెంటో ఘన సత్కార అభినందన సభ…

అనంత బాలొత్సవ ఐదవ పిల్లల పండుగ పూర్తి చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం క్రీసెంట్ స్కూల్  రామ్ నగర్ నందు అనంత బాలొత్సవ కమిటీ చైర్మన్ మరియు బాలొత్సవ కమిటీ ఆధ్వర్యంలో  న్యాయ నిర్ణేతలకు పాత్రికేయులకు  చిరు మెమెంటో తో ఘనంగా….

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించిన ఆసక్తికర వివరాలు..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ….

ఎల్ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)పై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు నేడు సమీక్ష….

మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్..

మిస్ వరల్డ్-72 పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల నుండి….

AP

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం.. త్వరలో రైతు సాధికార సంస్ధతో కీలక ఒప్పందం..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించి ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్….

AP

వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాకిచ్చిన‌ హైకోర్టు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను న్యాయ‌స్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ముంద‌స్తు బెయిల్ కావాల‌ని వంశీ….

పార్టీ ఆఫీసుకు కేసీఆర్.. ఉప ఎన్నికలపై ఫోకస్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చాన్నాళ్ల తర్వాత పార్టీ ఆఫీసుకు వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల వైపు కాకుండా……

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్…

ఫిబ్రవరి 19 – పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ ఫిబ్రవరి 20 – బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్ ఫిబ్రవరి 21 – ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ ఫిబ్రవరి 22 – ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్ ఫిబ్రవరి 23….

AP

బ్యాంకర్లకు ప్రతి మూడు నెలలకు కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలి-: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వహించరాదు రైతులకు విరివిగా పంట రుణాలు అందించండి అనంత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం, ఫిబ్రవరి 18 :   *కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు ప్రతి మూడు నెలలకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను….

బ్యాంకు లోన్లు, క్రెడిట్ స్కోర్‌కు కీలకం..

ముంబై బిజినెస్ (టైమ్‌టుడే): మనకు బ్యాంకుల్లో అప్పు పొందాలన్నా, ఉన్న క్రెడిట్‌ స్కోర్‌ను కాపాడుకోవాలన్నా క్రెడిట్ రిపోర్ట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తి లేదా సంస్థ యొక్క ఫైనాన్షియల్‌ చరిత్రను ప్రతిబింబించే ముఖ్యమైన డాక్యుమెంట్.   క్రెడిట్ రిపోర్ట్‌ను ఎవరు….