సీఎం రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు భేటీ..?
రేవంత్‌రెడ్డి vs కల్వకుంట్ల ఫ్యామిలీ. ఉప్పు-నిప్పు. పచ్చగడ్డి వేస్తే భగ్గు. మాటల్లేవ్. మాట్లాడుకోవడాలు లేవ్. విమర్శలు, తిట్లే. అలా గ్యాప్ వచ్చేసింది అంతే. రాజకీయంగా బద్ద శతృత్వం. కనిపిస్తే కస్సుబుస్సే. అసలు వాళ్లు ఎదురుపడేదేలే. మాజీ సీఎం కేసీఆర్ కాలు జారి….










