ఏపీకి విదేశీ వర్సిటీలు..!
తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి లోకేశ్. ఏపీకి పెద్దఎత్తున ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీలను రప్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందన్నారు. ఇందుకోసం 75 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలిపారు…..










