40 ఏళ్లుగా వినియోగిస్తున్న రైతు దారికి అడ్డంకులు.. స్పందించిన రెవెన్యూ అధికారులు
ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామంలో నివసించే రైతు ఖాదరవల్లి గారికి సానే వారి పల్లి రెవెన్యూ పొలంలో భూమి ఉన్నది గత 40 సంవత్సరాల నుంచి భూములోకి పోతున్నటువంటి రాస్తాను అడ్డుకున్నారు…చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ వస్తానుఈరోజు ముదిగుబ్బ మండల తాసిల్దార్ గారు మరియు సర్వేయర్లు రామంజి మనోహర్ గారు వచ్చి ప్రత్యామ్నాయ దారిని పరిశీలించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ నౌషాద్ అల్లా ప్రకాష్ ఫకీరప్ప టైలర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు
40 ఏళ్లుగా వినియోగిస్తున్న రైతు దారికి అడ్డంకులు.. స్పందించిన రెవెన్యూ అధికారులు
