ఉత్తరాంధ్రకు ఫారెన్ యూనివర్సిటీ..! ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ..!
ఏపీ క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. విశాఖలో ఫారెన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన వారంలో ఉత్తరాంధ్రలో ఫారెన్ యూనివర్సిటీ రాకకు సుగమం అయ్యింది. దీనికి….










