బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయనుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పై….









