ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల ఆస్తులపై కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో.. మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియలో భాగంగా.. విజయవాడ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.62.86 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేయడానికి….










