యూరియా కలిపిన నీరు త్రాగి 20 గొర్రెల మృతి
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లులో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. యూరియా కలిసిన నీటిని త్రాగి సుమారు 20 గొర్రెలు మృతి చెందాయి. ఓబులపతికి చెందిన గొర్రెల కాపరి ప్రతిరోజులాగే గొర్రెలను సమీపంలోని పొలాలకు మేతకు తీసుకెళ్లగా….










