ట్రంప్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. సుంకాలు చట్టవిరుద్ధమని సంచలన తీర్పు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (రెసిప్రొకల్ టారిఫ్‌లు) విషయంలో భారత్‌కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తృత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ, ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది…..










