ఆలూరు నియోజకవర్గంలో అట్టహాసంగా బీజేపీ ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం
జిల్లా : కర్నూలు సెంటర్ : ఆలూరు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించాయి. ఆలూరు, హాలహర్వి మరియు పచ్చరపల్లి గ్రామాల్లో బీజేపీ జెండాను….










