బెలుగుప్పలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ
బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 🚩🪷🪷🪷🚩 (1980) ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బెలుగుప్ప టౌన్లో పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో….










