భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య అరెస్ట్..
అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. క్రైమ్ నెంబర్ 33/2026 కింద నమోదైన ఈ కేసులో బోయ సుకన్య (34)ను అరెస్ట్ చేయగా, ఆమె….










