కర్ణాటక స్టేట్ ఐజీయూ అధ్యక్షురాలు జానకీమోహన్‌కు ఘన సన్మానం…
కర్ణాటక స్టేట్ ఐజీయూ అధ్యక్షురాలు జానకీమోహన్‌కు ఘన సన్మానం. అక్షర న్యూస్:ఆలూరు: కర్ణాటక స్టేట్ ఐజీయూ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షురాలు జానకీమోహన్ ఆదివారం ఆలూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలూరు ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. జానకీమోహన్….










